Sai Dharam Tej New Movie 'Prathi Roju Pandage' 1st Day Shoot Video ! || Filmibeat Telugu

2019-06-29 178

After the Supreme movie, Rashi Khanna and Sai Dharamtej will be paired again in the film. Sai Dharamtej posted a video of this movie first day shooting ... I'm happy to be back on set. He tweeted about the First Day shooting every day. The movie is being produced by Geeta Arts and UV Creations.
#prathirojupandage
#saidharamtej
#rashikhanna
#chitralahari
#geetaarts
#tollywood

చిత్రలహరి సినిమా ఇచ్చిన కిక్ తో ఊపుమీదున్న.. సుప్రీమ్ హీరో సాయి తేజ్ దర్శకుడు మారుతితో కలిసి కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ప్ర‌తి రోజు పండ‌గే అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా హీరోయిన్. గీతా ఆర్ట్స్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.